ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జింబాబ్వే లక్ష్యం 292

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:20 AM

ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్‌లో 292 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన జింబాబ్వే మూడో రోజు ఆఖరికి 38/3 స్కోరుతో కష్టా ల్లో పడింది....

బులవాయో: ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్‌లో 292 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన జింబాబ్వే మూడో రోజు ఆఖరికి 38/3 స్కోరుతో కష్టా ల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 83/1 స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాం డ్‌ 298 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 260, జింబాబ్వే 267 రన్స్‌ చేశాయి.


ఇవీ చదవండి:

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 04:42 AM