ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vihan : ఫైనల్లో విహాన్‌

ABN, Publish Date - Jan 18 , 2025 | 05:04 AM

దుబాయ్‌లో జరుగుతున్న టెన్‌ ప్రొ గ్లోబల్‌ జూనియర్‌ టూర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన విహాన్‌ ములుకుట్ల సింగిల్స్‌ టైటిల్‌కు

హైదరాబాద్‌: దుబాయ్‌లో జరుగుతున్న టెన్‌ ప్రొ గ్లోబల్‌ జూనియర్‌ టూర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన విహాన్‌ ములుకుట్ల సింగిల్స్‌ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. అండర్‌-12 బాలుర సింగిల్స్‌ సెమీఫైనల్లో హైదరాబాద్‌ చిన్నారి విహాన్‌ 6-4, 6-3తో గాబ్రియెల్‌ బ్రెగ్వాజ్‌ (కజకిస్థాన్‌)పై గెలిచి ఫైనల్‌ చేరాడు.

Updated Date - Jan 18 , 2025 | 05:04 AM