కోహ్లీ మళ్లీ బ్యాటింగ్‌కు రాకుండానే..!
ABN, Publish Date - Feb 02 , 2025 | 02:44 AM
అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసినా.. కోహ్లీ మరోసారి బ్యాటింగ్‌కు రాకుండానే మ్యాచ్ ముగిసింది. ఆఫ్ స్పిన్నర్ శివమ్ శర్మ (5/33) తిప్పేయడంతో.. రంజీ గ్రూప్-డిలో...
రైల్వే్‌సపై ఢిల్లీ ఇన్నింగ్స్ విజయం
న్యూఢిల్లీ: అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసినా.. కోహ్లీ మరోసారి బ్యాటింగ్‌కు రాకుండానే మ్యాచ్ ముగిసింది. ఆఫ్ స్పిన్నర్ శివమ్ శర్మ (5/33) తిప్పేయడంతో.. రంజీ గ్రూప్-డిలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో రైల్వే్‌సను చిత్తు చేసింది. బోనస్ పాయింట్‌తో విజయం సాధించినా నాకౌట్‌కు చేరుకోలేక పోయింది. ఆటకు మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 334/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఢిల్లీ 374 రన్స్‌కు ఆలౌటైంది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 241 పరుగులకు 133 రన్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రైల్వేస్ 114 పరుగులకే కుప్పకూలింది. ఇదే గ్రూప్‌లో అసోంపై నెగ్గి సౌరాష్ట్ర క్వార్టర్స్‌కు చేరుకొంది. గ్రూప్-ఎలో మేఘాలయపై గెలుపుతో ముంబై నాకౌట్ చేరింది.
ఇవీ చదవండి:
ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. భారత్ పుట్టి ముంచిన కుర్ర పేసర్
టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 02 , 2025 | 02:44 AM