Aashirwad Saxena : ఆశీర్వాద్‌కు కాంస్యం
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:03 AM
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతా తెరిచింది. హైదరాబాద్ యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పతకం కొల్లగొట్టాడు. శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఈ పోటీల్లోని 120
జాతీయ క్రీడల్లో తెలంగాణ బోణీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతా తెరిచింది. హైదరాబాద్ యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పతకం కొల్లగొట్టాడు. శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఈ పోటీల్లోని 120 కిలోమీటర్ల విభాగంలో ఆశీర్వాద్ తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ రేసును ఆశీర్వాద్ 2 గంటల 48 నిమిషాల 39 సెకన్లలో ముగించి కాంస్యంతో మెరిశాడు. గుంటూరు లిఫ్టర్ కె.నీలం రాజు ఆంధ్రకు స్వర్ణం అందించాడు.
Updated Date - Feb 01 , 2025 | 04:03 AM