ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లంకకు ఇన్నింగ్స్‌ పరాజయం

ABN, Publish Date - Feb 02 , 2025 | 02:25 AM

శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 242 పరుగుల తేడాతో గెలిచింది. లంక టెస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం...

గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 242 పరుగుల తేడాతో గెలిచింది. లంక టెస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. నాలుగో రోజైన శనివారం 136/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన లంక 165 రన్స్‌కే కుప్పకూలింది. చాందిమల్‌ (72) రాణించాడు. స్పిన్నర్‌ కునేమన్‌ 5 వికెట్లతో దెబ్బతీశాడు. 489 పరుగుల లోటుతో ఫాలోఆన్‌కు దిగిన లంక 247 రన్స్‌కే పరిమితమైంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 654/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.


Also Read- Kollywood Directors: కోలీవుడ్‌ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్‌ హీరోలు!

Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..

Also Read- Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 02:25 AM