ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

South Africa vs Pakistan : దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:57 AM

పాకిస్థాన్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఫాలోఆన్‌లో సోమవారం నాలుగో రోజు పాక్‌ 478 పరుగులకు ఆలౌటైంది.

కేప్‌టౌన్‌: పాకిస్థాన్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఫాలోఆన్‌లో సోమవారం నాలుగో రోజు పాక్‌ 478 పరుగులకు ఆలౌటైంది. షాన్‌ మసూద్‌ (145), సల్మాన్‌ ఆఘా (48), రిజ్వాన్‌ (41) పోరాడారు. రబాడ, కేశవ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 58 పరుగుల స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన సౌతాఫ్రికా 7.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 61 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 615, పాక్‌ 194 పరుగులు చేశాయి.

Updated Date - Jan 07 , 2025 | 04:57 AM