ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శౌర్యకు డబుల్స్‌ టైటిల్‌

ABN, Publish Date - Mar 09 , 2025 | 02:51 AM

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జే30 టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు శౌర్య సామల డబుల్స్‌...

హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జే30 టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు శౌర్య సామల డబుల్స్‌ విజేతగా నిలిచాడు. తమిళనాడులోని మధురైలో జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శౌర్య/హృతిక్‌ కటకం జోడీ 6-3, 7-6 (8-6)తో ఆరవ్‌ చావ్లా/ప్రకాశ్‌ శరణ్‌ జంటను ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2025 | 02:51 AM