ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ. 5 వేల కోట్ల బెట్టింగ్‌లు..!

ABN, Publish Date - Mar 09 , 2025 | 02:42 AM

భారత్‌-కివీ్‌స ఫైనల్‌ మ్యాచ్‌పై భారీగా బెట్టింగులు కడుతున్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై సుమారు రూ. 5 వేల కోట్ల బెట్టింగ్‌లు పెట్టినట్టు సమాచారం...

న్యూఢిల్లీ: భారత్‌-కివీ్‌స ఫైనల్‌ మ్యాచ్‌పై భారీగా బెట్టింగులు కడుతున్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై సుమారు రూ. 5 వేల కోట్ల బెట్టింగ్‌లు పెట్టినట్టు సమాచారం. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుకీలు దుబాయ్‌లో వాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ బిగ్‌ బెట్టింగ్‌ రాకెట్‌ వెనుక డి-కంపెనీ ఉన్నట్టు సమాచారం. కాగా, ఎక్కువ మంది బుకీలు భారత్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నారట. ఈ మేరకు రోహిత్‌ సేనపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారట.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2025 | 02:42 AM