ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌పై కివీస్‌ గెలుపు

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:17 AM

ముక్కోణపు సిరీ్‌సలో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్‌పై 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా కివీస్‌ జట్టు..

లాహోర్‌: ముక్కోణపు సిరీ్‌సలో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్‌పై 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా కివీస్‌ జట్టు.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (106 నాటౌట్‌) అజేయ శతకంతో 50 ఓవర్లలో 330/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిచెల్‌ (81), విలియమ్సన్‌ (58) అర్ధసెంచరీలు సాధించారు. షహీన్‌ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో పాక్‌ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఫఖర్‌ జమాన్‌ (84), సల్మాన్‌ ఆఘా (40) రాణించారు. శాంట్నర్‌, హెన్రీకి మూడేసి వికెట్లు దక్కాయి.


ఇవీ చదవండి:

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 04:46 AM