ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐర్లాండ్‌ గెలుపు

ABN, Publish Date - Feb 17 , 2025 | 01:54 AM

ఆతిథ్య జింబాబ్వేతో తొలి వన్డేలో ఓడిన ఐర్లాండ్‌ రెండో మ్యాచ్‌లో నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం జరిగిన పోరులో కాంఫర్‌ (3/13, 63 పరుగులు) ఆల్‌రౌండ్‌ షోతో...

రెండో వన్డేలో

హరారే: ఆతిథ్య జింబాబ్వేతో తొలి వన్డేలో ఓడిన ఐర్లాండ్‌ రెండో మ్యాచ్‌లో నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం జరిగిన పోరులో కాంఫర్‌ (3/13, 63 పరుగులు) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టడంతో ఐర్లాండ్‌ ఆరు వికెట్లతో గెలిచింది. మొదట జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెధెవెరె (61), సికిందర్‌ రజా (58) రాణించారు. ఛేదనలో స్టిర్లింగ్‌ (89) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు కాంఫర్‌ అర్ధ శతకంతో సత్తా చాటడంతో ఐర్లాండ్‌ 48.4 ఓవర్లలోనే 249/4 స్కోరు చేసి గెలిచింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 01:54 AM