ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Praggnanandhaa, : మూడోరౌండ్లో ప్రజ్ఞానంద గెలుపు

ABN, Publish Date - Mar 01 , 2025 | 02:30 AM

భారత గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద ప్రేగ్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌ మాస్టర్స్‌ విభాగంలో తొలి విజయాన్ని అందుకున్నాడు.

ప్రేగ్‌: భారత గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద ప్రేగ్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌ మాస్టర్స్‌ విభాగంలో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటిదాకా వరుసగా రెండు గేమ్‌లను డ్రాగా ముగించిన ప్రజ్ఞానంద.. శుక్రవారం జరిగిన మూడోరౌండ్లో గెలుపు నమోదు చేశాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 29 ఎత్తుల్లోనే చెక్‌ రిపబ్లిక్‌ గ్రాండ్‌మాస్టర్‌ తాయ్‌ గుయెన్‌ను చిత్తుచేశాడు. మూడురౌండ్ల అనంతరం 2 పాయింట్లతో కొనసాగుతున్న ప్రజ్ఞానంద.. శనివారం జరిగే నాలుగోరౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్‌ కీమర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మిగతా గేముల్లో డేవిడ్‌ నవార (చెక్‌ రిపబ్లిక్‌)తో అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌), లియెమ్‌ లె (వియత్నాం)తో ఎడిజ్‌ గురెల్‌ (తుర్కియే) డ్రా చేసుకున్నారు.

Updated Date - Mar 01 , 2025 | 02:30 AM