ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ICC : ఐసీసీ జట్టులో త్రిష, కమలిని

ABN, Publish Date - Feb 04 , 2025 | 04:24 AM

మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌క్‌పలో విశేషంగా రాణించిన ప్లేయర్లతో కలిపి ఐసీసీ ఓ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి ఏకంగా నలుగురికి చోటు దక్కడం విశేషం. ప్లేయర్‌

దుబాయ్‌: మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌క్‌పలో విశేషంగా రాణించిన ప్లేయర్లతో కలిపి ఐసీసీ ఓ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి ఏకంగా నలుగురికి చోటు దక్కడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన జి.త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఈ ఐసీసీ మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కైలా రెనెకెను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక నిక్కీ ప్రసాద్‌ కెప్టెన్సీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్‌కు చేరి, రెండోసారి చాంపియన్‌ అయిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 04 , 2025 | 04:24 AM