స్టాండ్స్‌లో హార్దిక్ గాళ్‌ఫ్రెండ్?
ABN, Publish Date - Feb 24 , 2025 | 03:03 AM
హార్దిక్ పాండ్యా గాళ్‌ఫ్రెండ్‌గా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న జాస్మిన్ వాలియా స్టాండ్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది....
హార్దిక్ పాండ్యా గాళ్‌ఫ్రెండ్‌గా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న జాస్మిన్ వాలియా స్టాండ్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్షర్ పటేల్ భార్య పక్కన కూర్చొని జాస్మిన్ మ్యాచ్‌ను వీక్షించడం.. ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. ఇక, హార్దిక్ ధరించిన వాచ్ కూడా అభిమానులను ఎంతో ఆకర్షించింది. దీంతో దాని గురించి నెట్‌లో తెగవెతికేసిన ఫ్యాన్స్.. దానిని రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన లగ్జరీ వాచ్‌గా తేల్చారు. దీని ధర రూ. 15 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 24 , 2025 | 03:03 AM