ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం?

ABN, Publish Date - Jan 16 , 2025 | 06:11 AM

చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. జట్టు ప్రధాన పేసర్‌ బుమ్రా ఆ టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడంలేదు. ఇటీవలి...

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. జట్టు ప్రధాన పేసర్‌ బుమ్రా ఆ టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడంలేదు. ఇటీవలి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ చివరి టెస్ట్‌ సందర్భంగా బుమ్రా వెన్ను నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో..స్వదేశం తిరిగొచ్చాక అతడు గతంలో వెన్ను నొప్పికి చికిత్స చేయించుకున్న న్యూజిలాండ్‌ డాక్టర్‌నూ సంప్రదించాడు. ఇక..వెన్ను నొప్పి నుంచి కోలుకొనేందుకుగాను బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అతడు ఎన్‌సీఏకి వెళ్లడంపై సందిగ్ధం ఏర్పడింది. ‘వచ్చేవారం బుమ్రా ఎన్‌సీఏలో చేరాలి. కానీ ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 06:11 AM