ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yuzvendra Chahal : చాహల్‌ దంపతులు విడిపోతున్నారా?

ABN, Publish Date - Jan 05 , 2025 | 06:05 AM

టీమిండియా క్రికెటర్‌ యజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలుకనున్నారా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే

Chahal

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ యజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలుకనున్నారా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో తమ ఖాతాలను అన్‌ఫాలో చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా తొలగించారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నారన్న చర్చ ఊపందుకుంది. అంతేకాదు..కొద్ది నెలలుగా వీరు విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ప్రముఖ యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీని చాహల్‌ 2020లో పెళ్లి చేసుకున్నాడు.

Updated Date - Jan 05 , 2025 | 09:49 AM