ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అఫ్రీదికి జరిమానా

ABN, Publish Date - Feb 14 , 2025 | 01:49 AM

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్‌ మాథ్యూ బ్రిట్జ్‌కీతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినందుకుగాను పాక్‌ పేసర్‌ షహీన్‌షా అఫ్రీది మ్యాచ్‌...

కరాచీ: దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్‌ మాథ్యూ బ్రిట్జ్‌కీతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినందుకుగాను పాక్‌ పేసర్‌ షహీన్‌షా అఫ్రీది మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతోపాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చారు. అలాగే బవుమా రనౌట్‌ అయినప్పుడు సౌద్‌ షకీల్‌, కమ్రాన్‌ గులామ్‌ అతిగా సంబరాలు చేసుకొన్నారు. దీంతో వారి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు ఐసీసీ పేర్కొంది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 01:49 AM