ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐర్లాండ్‌ హ్యాట్రిక్‌

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:11 AM

జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ 63 పరుగులతో గెలిచింది. తద్వారా వరుసగా మూడో టెస్ట్‌ విజయంతో హ్యాట్రిక్‌ కొట్టింది. 2017లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశంగా మారాక ఐర్లాండ్‌ ఆడిన...

ఏకైక టెస్ట్‌లో జింబాబ్వేపై గెలుపు

బులవాయో: జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ 63 పరుగులతో గెలిచింది. తద్వారా వరుసగా మూడో టెస్ట్‌ విజయంతో హ్యాట్రిక్‌ కొట్టింది. 2017లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశంగా మారాక ఐర్లాండ్‌ ఆడిన మొదటి ఏడు టెస్టుల్లో ఓటమిపాలైంది. కానీ గత మార్చిలో అఫ్ఘానిస్థాన్‌పై నెగ్గిన ఆ జట్టు తదుపరి రెండు టెస్ట్‌ల్లో జింబాబ్వేని ఓడించింది. తాజా మ్యాచ్‌లో.. 292 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 183/7తో చివరిరోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 228 రన్స్‌కు ఆలౌటైంది. హంఫ్రీస్‌ (6/57) ఆరు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 260, జింబాబ్వే 267 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 298 రన్స్‌ చేసింది.


ఇవీ చదవండి:

డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే

ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..

ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌‌మ్యాన్ తాండవం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2025 | 04:11 AM