ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Ministers: విశాఖకు కేంద్రమంత్రులు.. ఆ అధికారులతో కీలక సమీక్ష..

ABN, Publish Date - Jan 30 , 2025 | 02:17 PM

కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖకు చేరుకున్నారు. ఇటీవల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు.

1/5

విశాఖకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

2/5

గజమాలతో ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, స్థానిక విద్యార్థులు

3/5

స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోని అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్రమంత్రులు

4/5

స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం

5/5

మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత1449 రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతల దీక్షలు

Updated Date - Jan 30 , 2025 | 02:29 PM