ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కీర్తి సురేష్ చేతుల మీదుగా చెన్నై షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..

ABN, Publish Date - Mar 10 , 2025 | 08:34 PM

కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సోమవారం ది చెన్నై షాపింగ్ మాల్ 28వ షాపు ఏర్పాటయింది.

1/6

కడప లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌ను కీర్తి సురేశ్ ప్రారంభించారు.

2/6

చెన్నై షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ అయినా కీర్తి సురేష్ చేత మాల్ లో విగ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు

3/6

కడప లో హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేశారు.

4/6

షో రూమ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కీర్తి చెప్పారు.

5/6

కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సోమవారం ది చెన్నై షాపింగ్ మాల్ 28వ షాపు ఏర్పాటయింది.

6/6

కీర్తి సురేశ్ ను చుసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో షాపింగ్ మాల్ కు తరలివచ్చారు

Updated Date - Mar 10 , 2025 | 08:34 PM