ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Blood Donation Camp: అమెరికాలో శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN, Publish Date - Jan 24 , 2025 | 04:09 PM

శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రిస్కోలోని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఎన్నారై డెస్క్: శ్రీ ప్రణవపీఠ వ్యవస్థాపకులు, త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ శిష్యులు అమెరికాలోని (NRI) డల్లాస్‌లో ‘శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్’ (https://vaddipartipadmakar.org/) ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కార్టర్ బ్లడ్ కేర్ సంస్థతో కలిసి శనివారం నాడు ఫ్రిస్కోలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిర నిర్వహణకు సహకరించిన వారికి ఫౌండేషన్ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

Read Latest and NRI News

Updated Date - Jan 24 , 2025 | 04:40 PM