ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శిరోజాల అందానికి...

ABN, Publish Date - Feb 11 , 2025 | 11:03 PM

ఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నేకాదు శిరోజాలను కూడా ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడతాయి. కాఫీ పొడితో హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకుని వాడితే శిరోజాలు అందంగా పెరుగుతాయి.

కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నేకాదు శిరోజాలను కూడా ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడతాయి. కాఫీ పొడితో హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకుని వాడితే శిరోజాలు అందంగా పెరుగుతాయి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడి, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు స్థానంలో కలబంద గుజ్జును కూడా కలపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మాడుకు, శిరోజాల కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. గంటసేపు ఆరిన తరవాత మైల్డ్‌ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు సమస్యలన్నీ తొలగి పోతాయి. కుదుళ్లు బలంగా మారతాయి. తల వెంట్రుకలు నల్లగా పొడవుగా పెరుగుతాయి.

  • ఒక గ్లాసు నీళ్లలో రెండు చెంచాల కాఫీ పొడి వేసి బాగా మరిగించండి. తరవాత వడకట్టి చల్లారనివ్వండి. ఈ నీటిని తలంతా పట్టించి ఇరవై నిమిషాలు ఆరిన తరవాత మంచి నీళ్లతో తలస్నానం చేయండి. ఇలా పదిరోజులకోసారి చేస్తూ ఉంటే శిరోజాలు నల్లగా మెరుస్తాయి. మాడు మీద చర్మానికి తేమ అంది చుండ్రు రాదు.

Updated Date - Feb 11 , 2025 | 11:03 PM