ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సునీతా విలియమ్స్‌.. 8వ సారి స్పేస్‌ వాక్‌

ABN, Publish Date - Jan 17 , 2025 | 05:05 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో చిక్కుపోయిన సునీతా విలియమ్స్‌ ఏడు నెలల తర్వాత స్పేస్‌ వాక్‌ కోసం ఐఎ్‌సఎస్‌ నుంచి బయటకు వచ్చారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో చిక్కుపోయిన సునీతా విలియమ్స్‌ ఏడు నెలల తర్వాత స్పేస్‌ వాక్‌ కోసం ఐఎ్‌సఎస్‌ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం స్టేషన్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. మరో వ్యోమగామి నిక్‌ హేగ్‌తో కలిసి ఐఎ్‌సఎ్‌సకు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. కాగా, 2012లో చివరిసారిగా స్పేస్‌ వాక్‌ చేసిన సునీతకు ఇది 8వ సారి. గత ఏడాది జూన్‌ 6న బోయింగ్‌ ‘స్టార్‌లైనర్‌’లో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

- కేప్‌ కెనవెరల్‌

Updated Date - Jan 17 , 2025 | 05:05 AM