ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: పోలీసులు వాట్సప్‌ ద్వారా నోటీసులు పంపొద్దు

ABN, Publish Date - Jan 29 , 2025 | 01:48 AM

కోర్టు వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నప్పటికీ విచారణకు సంబంధించిన నోటీసులను వాట్సప్‌ ద్వారా పంపించడం నిబంధనలకు విరుద్ధమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, జనవరి 28: కోర్టు వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నప్పటికీ విచారణకు సంబంధించిన నోటీసులను వాట్సప్‌ ద్వారా పంపించడం నిబంధనలకు విరుద్ధమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేయడానికి ముందు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ పంపే నోటీసులు, సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41ఏ, బీఎన్‌ఎ్‌సఎ్‌సలోని సెక్షన్‌ 35 ప్రకారం పంపే నోటీసులకు ఎలకా్ట్రనిక్‌ మాధ్యమాలను ఉపయోగించకూడదని తెలిపింది. కేవలం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలో పేర్కొన్న విధానాల్లోనే పంపాలని తెలిపింది. ఎలకా్ట్రనిక్‌ మార్గాన్ని ప్రత్యామ్నాయ విధానంగా పరిగణించలేమంది.



ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 01:48 AM