ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rakesh Rathod: అత్యాచారం కేసులో కాంగ్రెస్‌ ఎంపీ అరెస్టు

ABN, Publish Date - Jan 31 , 2025 | 05:29 AM

వివాహం చేసుకుంటానని ఆశచూపి నాలుగేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నట్టు ఓ మహిళ ఈ నెల 17న ఫిర్యాదు చేసింది. దీనిపై ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ నిరాకరించడంతో పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.

సీతాపూర్‌ (యూపీ), జనవరి 30: అత్యాచారం కేసులో సీతాపూర్‌ ఎంపీ రాకేష్‌ రాథోడ్‌ (కాంగ్రె్‌స)ను పోలీసులు అరెస్టు చేశారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు వచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకుంటానని ఆశచూపి నాలుగేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నట్టు ఓ మహిళ ఈ నెల 17న ఫిర్యాదు చేసింది. దీనిపై ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ నిరాకరించడంతో పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 05:29 AM