ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

H-1B visa: అమల్లోకి హెచ్‌-1బీ వీసా కొత్త నిబంధనలు..

ABN, Publish Date - Jan 18 , 2025 | 05:34 AM

అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విద్యార్థులు హెచ్‌-1బీకి మారే ప్రక్రియ సరళతరం కానుంది.

భారత టెకీలకు మరింత మేలు

హైదరాబాద్‌ యువకుడు

సాయి వర్షిత్‌కు 8 ఏళ్ల జైలు

వైట్‌హౌ్‌సపై దాడి యత్నం కేసు

తీర్పు చెప్పిన అమెరికా కోర్టు

న్యూఢిల్లీ, జనవరి 17: అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విద్యార్థులు హెచ్‌-1బీకి మారే ప్రక్రియ సరళతరం కానుంది. వీసా పొడిగింపు దరఖాస్తుల ప్రాసెసింగ్‌ ప్రక్రియ వేగవంతం కానుంది. దరఖాస్తుదారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 ఫాంను ఉపయోగించడం తప్పనిసరి చేశారు. కంపెనీలు తమ అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకొని పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకొనే అవకాశం కల్పించారు. లాటరీ విధానంలో బల్క్‌గా దరఖాస్తులు సమర్పించే కంపెనీలపై కఠిన నిబంధనలు విధిస్తారు. యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు ఇకపై ఎలాంటి పరిమితి లేకుండా ఏడాది పొడవునా దరఖాస్తులు సమర్పించవచ్చు. 2023లో అమెరికా జారీ చేసిన 3,86,000 వీసాల్లో 72.3ు భారతీయులే దక్కించుకున్న నేపథ్యంలో తాజా నిబంధనలు వారిపై సానుకూల ప్రభావం చూపించనున్నాయి. అలాగే హెచ్‌-1బీ వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించే ప్రక్రియను ప్రవేశపెట్టడంతో అక్కడున్న భారతీయ టెకీలకు ప్రయోజనం చేకూరనుంది.

Updated Date - Jan 18 , 2025 | 05:34 AM