Street Dogs: ఫుట్‌బాల్ కోసం 30లక్షల వీధి కుక్కల హతం
ABN, Publish Date - Jan 19 , 2025 | 03:54 AM
2030లో మొరాకో దేశం స్పెయిన్, పోర్చుగల్‌లతో కలిసి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించనుంది.
రబాట్, జనవరి 18: 2030లో మొరాకో దేశం స్పెయిన్, పోర్చుగల్‌లతో కలిసి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించనుంది. దానికి సన్నాహాల్లో భాగంగా 30 లక్షల వీధికుక్కలను నిర్మూలించాలని ప్రతిపాదించింది. ఇప్పటి నుంచే వాటికి విషపదార్థాలు ఇవ్వడం, కాల్చి చంపడం, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టడం ద్వారా చంపడం ప్రారంభించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jan 19 , 2025 | 03:54 AM