ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident : బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Jan 30 , 2025 | 04:17 AM

బెంగళూరు నగరంలోని శేషాద్రిపురం జేడీఎస్‌ కార్యాలయం పక్కనున్న మైదానంలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి వివిధ కేసులలో సీజ్‌ చేసిన వందకుపైగా వాహనాలు

వివిధ కేసులలో సీజ్‌ చేసిన వాహనాలు దగ్ధం

బెంగళూరు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని శేషాద్రిపురం జేడీఎస్‌ కార్యాలయం పక్కనున్న మైదానంలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి వివిధ కేసులలో సీజ్‌ చేసిన వందకుపైగా వాహనాలు దగ్ధమయ్యాయి. శేషాద్రిపురం, మల్లేశ్వరం, శ్రీరాంపుర పోలీసుస్టేషన్‌ల పరిధిలో సీజ్‌ చేసిన వాహనాలను 2016 నుంచి ఈ మైదానంలో ఉంచుతున్నారు. జక్కరాయన చెరువుగా పిలవబడే ఈ ప్రాంతంలో రెండు ఎకరాలకుపైగా ఖాళీ స్థలం ఉంది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్‌ కాల్చి, ఆర్పేయకుండా పడేయడంతో గడ్డి, మొక్కలు అంటుకుని అగ్ని కీలలు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు దగ్ధమయ్యాయి.

Updated Date - Jan 30 , 2025 | 04:17 AM