ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prahlad Singh Patel: ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటైంది

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:37 AM

ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల్లోకి వస్తే.. మొదట దండ వేస్తారని, ఆ తర్వాత వెంటనే వినతి పత్రాన్ని ఇచ్చి తమకు కావాల్సిన వాటిని ఏకరువు పెడతారని చెప్పారు. ఈ తరహా మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ వ్యాఖ్య

రాజ్‌గఢ్‌, మార్చి 2: ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటుగా మారిందని మధ్యప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల్లోకి వస్తే.. మొదట దండ వేస్తారని, ఆ తర్వాత వెంటనే వినతి పత్రాన్ని ఇచ్చి తమకు కావాల్సిన వాటిని ఏకరువు పెడతారని చెప్పారు. ఈ తరహా మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్‌గఢ్‌ జిల్లాలో రాణి అవంతీభాయి విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముష్ఠివాళ్ల సైన్యం సమాజానికి బలం కాదు.. బలహీనత. ప్రజలు ఎప్పుడూ తీసుకోవడం గురించే కాకుండా ఇవ్వడం గురించి కూడా ఆలోచించాలి. దేశం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుంటే మన జీవితాలు విజయవంతం అవుతాయి. సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచన పుడుతుంది’’ అని ప్రహ్లాద్‌సింగ్‌ అన్నారు.


Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

Updated Date - Mar 03 , 2025 | 01:37 AM