ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ తొలి విడత తుది ‘కీ’ విడుదల

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:58 AM

ప్రాథమిక ‘కీ’పై పలు అభ్యంతరాలు రాగా, వాటిలో 12 అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. కొన్ని ప్రశ్నలకు మార్కులు కలిపి, మరికొన్ని ప్రశ్నలకుసంబంధించి కీలో మార్పులు చేసి తుది ‘కీ’ విడుదల చేశారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష తుది ‘కీ’ని అధికారులు సోమవారం విడుదల చేశారు. ప్రాథమిక ‘కీ’పై పలు అభ్యంతరాలు రాగా, వాటిలో 12 అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. కొన్ని ప్రశ్నలకు మార్కులు కలిపి, మరికొన్ని ప్రశ్నలకుసంబంధించి కీలో మార్పులు చేసి తుది ‘కీ’ విడుదల చేశారు. జేఈఈ మెయిన్‌ ఫలితాలను ఎన్‌టీఏ ఈనెల 12వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 05:29 AM