ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquake: ఢిల్లీలో భూకంపం ఆ సమయంలో ‘బూమ్‌’ అని భారీ శబ్దం

ABN, Publish Date - Feb 18 , 2025 | 05:26 AM

భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదైంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న ధౌలా కౌన్‌ ప్రాంతంలోని జీల్‌ పార్కు కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం 5.36గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదైంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న ధౌలా కౌన్‌ ప్రాంతంలోని జీల్‌ పార్కు కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉన్న కారణంగా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో, ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో ఈ స్థాయిలో బలమైన ప్రకంపనలు ఇంతకుముందు రాలేదని స్థానికులు తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు బాంబు పేలినట్లు ‘బూమ్‌’ అని భారీ శబ్దం వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 05:26 AM