ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Women MLAs: ఢిల్లీ అసెంబ్లీలో తగ్గిన మహిళలు

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:57 AM

ఈసారి ఐదుగురే విజయం సాధించారు. గెలిచిన వారిలో బీజేపీ నుంచి -రేఖాగుప్తా(షాలిమార్‌బాగ్‌), పూనమ్‌ శర్మ(వజీర్‌పూర్‌), నీలమ్‌ పహల్వాన్‌(నజా్‌ఫగఢ్‌), శిఖారాయ్‌(గ్రేటర్‌ కైలాశ్‌), ఆప్‌ నుంచి తాజా మాజీ సీఎం ఆతిశీ మాత్రమే గెలిచారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీ విధాన సభలో మహిళల ప్రాతినిధ్యం తగ్గింది. గత ఎన్నికల్లో 8 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికవ్వగా.. ఈసారి ఐదుగురే విజయం సాధించారు. గెలిచిన వారిలో బీజేపీ నుంచి -రేఖాగుప్తా(షాలిమార్‌బాగ్‌), పూనమ్‌ శర్మ(వజీర్‌పూర్‌), నీలమ్‌ పహల్వాన్‌(నజా్‌ఫగఢ్‌), శిఖారాయ్‌(గ్రేటర్‌ కైలాశ్‌), ఆప్‌ నుంచి తాజా మాజీ సీఎం ఆతిశీ మాత్రమే గెలిచారు. కాగా.. ఈ సారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో బీజేపీ అభ్యర్థి కర్నాలీ సింగ్‌ రూ.259 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా నిలిచారు. 31 ఏళ్ల ఉమాంగ్‌ బజాజ్‌ అత్యంత పిన్నవయస్కుడు కాగా.. 73ఏళ్ల తిలక్‌రామ్‌ గుప్తా అత్యంత పెద్దవాడిగా ఉన్నారు. అత్యంత కేసులున్న ఎమ్మెల్యేగా ఆప్‌నకు చెందిన అమానతుల్లా ఖాన్‌(19 కేసులు) ఉన్నారు.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 04:57 AM