ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AAI jobs : ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 83 ఖాళీలు

ABN, Publish Date - Feb 18 , 2025 | 05:18 AM

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) 83 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) 83 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వాటిలో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(పైర్‌ సర్వీసెస్‌) పోస్టులు 13, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(హ్యూమన్‌ రిసోర్సెస్‌) పోస్టులు 66, జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టులు 4 ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, పీజీ పాసై, అనుభవం ఉన్నవారు మార్చి 18లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వివరాల కోసం https://www.aai.aero వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Updated Date - Feb 18 , 2025 | 05:18 AM