ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో జువారీ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌

ABN, Publish Date - Mar 04 , 2025 | 02:22 AM

హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లోకి మరో కార్పొరేట్‌ దిగ్గజం ప్రవేశిస్తోంది. జువారీ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ జువారీ ఇన్‌ఫ్రావరల్డ్‌ ఇండియా లిమిటెడ్‌...

రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లోకి మరో కార్పొరేట్‌ దిగ్గజం ప్రవేశిస్తోంది. జువారీ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ జువారీ ఇన్‌ఫ్రావరల్డ్‌ ఇండియా లిమిటెడ్‌.. గంగోత్రి డెవలపర్స్‌తో కలిసి ఒక భారీ హౌసింగ్‌ ప్రాజెక్టు చేపడుతోంది. కొల్లూరు మైక్రో మార్కెట్‌ సమీపంలో 9.4 ఎకరాల్లో ‘జువారీ గంగోత్రి త్రిభుజ’ పేరుతో ఈ ప్రీమియం హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.1,500 కోట్లకు పైగా వెచ్చించనుంది. రాష్ట్ర సిమెంట్‌ రంగంలో ఉన్న జువారీ గ్రూప్‌నకు హైదరాబాద్‌లో ఇదే తొలి రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొమ్మిది టవర్లతో 1,730 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 02:22 AM