ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టాండర్డ్‌ గ్లాస్‌ ఐపీఓకు అపూర్వ స్పందన

ABN, Publish Date - Jan 07 , 2025 | 06:23 AM

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి అద్భుత స్పందన లభించింది. సోమవారం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ ఇష్యూ పూర్తిగా...

ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్ర్కిప్షన్‌

ఆఫర్‌ తొలి రోజునే 13.32 రెట్ల బిడ్ల దాఖలు

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి అద్భుత స్పందన లభించింది. సోమవారం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ ఇష్యూ పూర్తిగా సబ్‌స్ర్కైబ్‌ అయింది. ఎన్‌ఎ్‌సఈ డేటా ప్రకారం.. తొలి రోజు పూర్తయ్యేసరికి ఈ ఐపీఓకు ఇష్యూ సైజుతో పోలిస్తే 13.32 రెట్ల బిడ్లు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు గాను 25.42 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 14.46 రెట్ల బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ వాటా 1.82 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన షేర్ల విక్రయం ద్వారా మొత్తం రూ.410 కోట్ల సమీకరణ లక్ష్యంతో స్టాండర్డ్‌ గ్లాస్‌ ఐపీఓను ప్రారంభించింది. ఇష్యూ ధరల శ్రేణిని రూ.133-140గా నిర్ణయించింది.

Updated Date - Jan 07 , 2025 | 06:23 AM