ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెబీ చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే

ABN, Publish Date - Feb 28 , 2025 | 02:15 AM

మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ తదుపరి చీఫ్‌గా 1987 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తుహిన్‌ కాంత పాండే నియమితులయ్యారు....

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ తదుపరి చీఫ్‌గా 1987 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తుహిన్‌ కాంత పాండే నియమితులయ్యారు. కేంద్ర నియామకాల కమిటీ గురువారం ఇందుకు ఆమోదం తెలిపింది. పదవీ బాధ్యతలు స్వీకరించాక మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. మాధవి పురి బుచ్‌ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. మాధవి పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. పాండే ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.


For Business News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 02:15 AM