ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెమీకండక్టర్ల తయారీకి తెలంగాణ అనుకూలం

ABN, Publish Date - Jan 10 , 2025 | 03:46 AM

సెమీకండక్టర్ల తయారీకి తెలంగాణ అనుకూలంగా ఉందని ‘చిప్‌ వార్‌’ పుస్తక రచయిత డాక్టర్‌ క్రిస్‌ మిల్లర్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందన్నారు..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సెమీకండక్టర్ల తయారీకి తెలంగాణ అనుకూలంగా ఉందని ‘చిప్‌ వార్‌’ పుస్తక రచయిత డాక్టర్‌ క్రిస్‌ మిల్లర్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. గురువారం టీ-హబ్‌లో ఐటీ శాఖ, వీఎల్‌ఎ్‌సఐ సొసైటీ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ‘మేకింగ్‌ ఇండియా ఏ సెమీకండక్టర్‌ ప్రొడక్ట్‌ నేషన్‌’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుందని, ఈ క్రమంలోనే సెమీకండక్టర్లకు ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలే మార్కెట్‌ను శాసిస్తాయన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 03:46 AM