ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీబీఏఎల్‌ 300వ ఫ్యూజ్‌లేజ్‌ సరఫరా

ABN, Publish Date - Feb 11 , 2025 | 03:35 AM

టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (టీబీఏఎల్‌) హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రం ద్వారా ఏహెచ్‌-64 అపాచీ ఎటాక్‌ హెలీకాప్టర్‌ 300వ ఫ్యూజ్‌లేజ్‌ (ప్రధాన క్యాబిన్‌) డెలివరీ చేసింది...

టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (టీబీఏఎల్‌) హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రం ద్వారా ఏహెచ్‌-64 అపాచీ ఎటాక్‌ హెలీకాప్టర్‌ 300వ ఫ్యూజ్‌లేజ్‌ (ప్రధాన క్యాబిన్‌) డెలివరీ చేసింది. కంపెనీ సాధించిన కీలక మైలురాయి ఇది. భారత సైన్యం, అమెరికా సైన్యం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లందరి కోసం వీటిని ఈ ప్లాంట్‌లో తయారుచేస్తున్నారు.


Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

Updated Date - Feb 11 , 2025 | 03:35 AM