ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్పైస్‌జెట్‌ లాభం రూ.26 కోట్లు

ABN, Publish Date - Feb 27 , 2025 | 04:40 AM

బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.26 కోట్ల నికరలాభం ఆర్జించింది....

న్యూఢిల్లీ: బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.26 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన నష్టం రూ.300 కోట్లుంది. మొత్తం ఆదాయం కూడా సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చితే 35ు పెరిగి రూ.1651 కోట్లకు చేరినట్టు కంపెనీ వెల్లడించింది. అయితే గత డిసెంబరు త్రైమాసికంలో ఆర్జించిన రూ.2149 కోట్లతో పోల్చితే మాత్రం ఆదాయం క్షీణించింది.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..


Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:40 AM