ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ 77,000 పైకి సెన్సెక్స్‌

ABN, Publish Date - Jan 17 , 2025 | 05:40 AM

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌ వరుస గా మూడో రోజూ లాభపడింది. గురువారం సెన్సెక్స్‌ 318.74 పాయింట్ల లాభంతో...

ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌ వరుస గా మూడో రోజూ లాభపడింది. గురువారం సెన్సెక్స్‌ 318.74 పాయింట్ల లాభంతో మరోసారి 77,000 పా యింట్ల కన్నా పైన 77,042.82 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98.60 పాయింట్ల లాభంతో 23,311.80 వద్ద క్లోజైంది.

21 పైసలు నష్టపోయిన రూపాయి: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరోసారి క్షీణతను నమోదు చేసింది. డాలర్‌ మారకంలో 21 పైసలు నష్టపోయి 86.61 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 86.37 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

Updated Date - Jan 17 , 2025 | 05:40 AM