ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెన్సెక్స్‌ 50 పాయింట్లు డౌన్‌

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:34 AM

ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఒకదశలో 712 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 50.62 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది...

ముంబై: ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఒకదశలో 712 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 50.62 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18.95 పాయింట్లు కోల్పోయి 23,688.95 వద్ద క్లోజైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 6.4 శాతానికి తగ్గించడంతోపాటు డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడ్డారు.

Updated Date - Jan 09 , 2025 | 01:38 AM