ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SEBI: నామినేషన్లపై సెబీ కొత్త మార్గదర్శకాలు

ABN, Publish Date - Mar 01 , 2025 | 03:11 AM

డీమ్యాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఫోలియోల నామినేషన్లకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది.

ABN AndhraJyothi: డీమ్యాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఫోలియోల నామినేషన్లకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శుక్రవారం కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి ఖాతాకు సంబంధించి ఒకరు లేదా అంతకు మించిన ఖాతాదారులు చనిపోతే అదనపు కేవైసీ వివరాలు లేకుండానే ఆ ఖాతాలోని సెక్యూరిటీలు మిగిలిన ఖాతాదారుకు బదిలీ అవుతాయి. మిగిలిన ఖాతాదారులు తమ కాంటాక్ట్‌ వివరాలను, నామినీల మార్పు లేదా అదనపు నామినీల చేర్పు వివరాలను ఎప్పుడైనా అప్‌డేట్‌ చేయవచ్చని కూడా సెబీ తెలిపింది. ఒకవేళ ఖాతాదారులు దివ్యాంగులైతే తమ ఖాతాల నిర్వహణ బాధ్యత నామినీలకు కూడా అప్పగించేందుకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - Mar 01 , 2025 | 05:49 AM