ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెయిన్‌బో హాస్పిటల్స్‌ ఆదాయం రూ.398 కోట్లు

ABN, Publish Date - Feb 10 , 2025 | 05:49 AM

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ నికర లాభం 10.2 శాతం వృద్ధితో రూ.68.94 కోట్లకు చేరుకుంది. ..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ నికర లాభం 10.2 శాతం వృద్ధితో రూ.68.94 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.62.57 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో రెవెన్యూ రూ.335.96 కోట్ల నుంచి రూ.398.08 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో హాస్పిటల్స్‌లో సేవల విస్తరణ కోసం రూ.21.83 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రెయిన్‌బో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 100 పడకలతో ఏర్పాటు చేస్తున్న రీజినల్‌ హబ్‌ హాస్పిటల్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 05:50 AM