గేమర్స్ కోసం ఎన్‌విడియా కొత్త టెక్నాలజీ
ABN, Publish Date - Jan 08 , 2025 | 03:05 AM
అమెరికన్ చిప్ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా.. గేమర్స్, క్రియేటర్స్, డెవలపర్ల కోసం జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ 50 సిరీస్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్)లను...
లాస్‌వెగాస్: అమెరికన్ చిప్ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా.. గేమర్స్, క్రియేటర్స్, డెవలపర్ల కోసం జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ 50 సిరీస్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్)లను అందుబాటులోకి తెచ్చింది. లాస్‌వెగా్‌సలో జరుగుతున్న సీఈఎస్-2025 సదస్సులో ఎన్‌విడియా వ్యవస్థాపకులు జెన్సన్ హువాంగ్ వీటిని ఆవిష్కరించారు.
Updated Date - Jan 08 , 2025 | 03:05 AM