ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెరిటేజ్‌ లాభం రూ.43.1 కోట్లు

ABN, Publish Date - Jan 23 , 2025 | 06:18 AM

మూడో త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ మంచి ఆర్థి క ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.1,033.9 కోట్ల ఆదాయంపై రూ.43.1 కోట్ల నికర లాభం ఆర్జించింది....

హైదరాబాద్‌ (ఆంధ్ర జ్యోతి బిజినెస్‌): మూడో త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ మంచి ఆర్థి క ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.1,033.9 కోట్ల ఆదాయంపై రూ.43.1 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 10ు, నికర లాభం 43ు పెరిగాయి. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల పనితీరును పరిగణనలోకి తీసుకు న్నా రూ.3,086.1 కోట్ల ఆదాయంపై రూ.150.1 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ముందు ఏడాదితో పోలిస్తే ఈ తొమ్మిది నెలల్లో కంపెనీ ఆదాయం తొమ్మిది శాతం మాత్రమే పెరిగినా నికర లాభం మాత్రం 127 శాతం పెరిగింది.

Updated Date - Jan 23 , 2025 | 06:18 AM