Interest Rate: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ తగ్గింపు
ABN, Publish Date - Mar 08 , 2025 | 02:51 AM
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం మేరకు తగ్గించింది.
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం మేరకు తగ్గించింది. ఈ మార్పు అనంతరం బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ 9.20ు నుంచి 9.45ు మధ్యలో ఉంటుంది. తక్షణం ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం రెండేళ్ల కాలపరిమితికి ఎంసీఎల్‌ఆర్ 9.45ు నుంచి 9.40 శాతానికి తగ్గింది.
Updated Date - Mar 08 , 2025 | 02:51 AM