ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు

ABN, Publish Date - Jan 08 , 2025 | 03:07 AM

ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారం (ఎంసీఎల్‌ఆర్‌)గా మంజూరు చేసే రుణాలపై...

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారం (ఎంసీఎల్‌ఆర్‌)గా మంజూరు చేసే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 5 బేసిస్‌ పాయింట్లు (0.05 శాతం) తగ్గించింది. ఈ తగ్గింపు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్‌ తెలిపింది. అయితే ఈ తగ్గింపు ఎంపిక చేసిన కాలపరిమితి గల రుణాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపు తర్వాత ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై కనీస వడ్డీ 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటుందని సమాచారం.

Updated Date - Jan 08 , 2025 | 03:07 AM