ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిలిప్పీన్స్‌ జేవీకి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ గుడ్‌బై

ABN, Publish Date - Jan 10 , 2025 | 03:51 AM

ఫిలిప్పీన్స్‌లో మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ (జేవీ) సంస్థ మెగావెడ్‌ జీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ జేవీ నుంచి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ తప్పుకుంది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫిలిప్పీన్స్‌లో మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ (జేవీ) సంస్థ మెగావెడ్‌ జీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ జేవీ నుంచి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ తప్పుకుంది. ఈ జేవీ ఈక్విటీలో తన అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ బీవీ (జీఏఐబీవీ)కి ఉన్న 50 శాతం వాటాను భాగస్వామ్య సంస్థ మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కార్పొరేషన్‌కు 13.65 లక్షల డాలర్లకు (సుమారు రూ.11.71 కోట్లు) విక్రయించినట్టు తెలిపింది. గత నాలుగేళ్లుగా ఈ జేవీకి ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేకుపోవంతో జీఎంఆర్‌ గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 10 , 2025 | 03:51 AM