ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డా. అగర్వాల్స్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:33 AM

నేత్ర వైద్య సేవల సంస్థ డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు...

న్యూఢిల్లీ: నేత్ర వైద్య సేవల సంస్థ డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 6.95 కోట్ల షేర్లను విక్రయించనుంది. దీంతో పాటు చెన్నై రియల్టీ సంస్థ కాసగ్రాండ్‌ ప్రీమియర్‌ బిల్డర్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన టోల్‌ కలెక్షన్‌ అండ్‌ ఈపీసీ ఇన్‌ఫ్రా కంపెనీ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇథనాల్‌ ప్లాంట్ల తయారీలోని రీగ్రీన్‌-ఎక్సెల్‌ ఈపీసీ ఇండియా ఇష్యూలకు కూడా అనుమతించింది.

  • హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ రూ.410 కోట్ల ఐపీఓకు అద్భుత స్పందన లభించింది. బుధవారంతో ముగిసిన ఈ ఇష్యూకు ఏకంగా 182.57 రెట్ల బిడ్లు వచ్చాయి.

Updated Date - Jan 09 , 2025 | 01:33 AM