ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సన్‌ ఫార్మా చేతికి చెక్‌పాయింట్‌ ..

ABN, Publish Date - Mar 11 , 2025 | 01:52 AM

క్యాన్సర్‌ చికిత్స, ఇమ్యునోథెరపీ ఔషధాల తయారీలో ప్రసిద్ధ కంపెనీగా పేరెన్నిక గన్న చెక్‌పాయింట్‌ థెరప్యూటిక్స్‌ను సన్‌ ఫార్మా కొనుగోలు చేస్తోంది..

న్యూఢిల్లీ: క్యాన్సర్‌ చికిత్స, ఇమ్యునోథెరపీ ఔషధాల తయారీలో ప్రసిద్ధ కంపెనీగా పేరెన్నిక గన్న చెక్‌పాయింట్‌ థెరప్యూటిక్స్‌ను సన్‌ ఫార్మా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ విలువ 35.5 కోట్ల డాలర్లు (రూ.3,088.5 కోట్లు). ఉభయ సంస్థలు ఈ మేరకు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ప్రకారం చెక్‌పాయింట్‌ షేర్‌హోల్డర్లకు వారి వద్ద ఉన్న ప్రతి ఒక్క షేరుకు సన్‌ ఫార్మా 4.10 డాలర్లు (రూ.356.7) నగదు రూపంలో నేరుగా చెల్లిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 01:54 AM