ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Disinvestment : డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ.47,000 కోట్లు

ABN, Publish Date - Feb 02 , 2025 | 05:19 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్‌) ద్వారా రూ.47,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్‌) ద్వారా రూ.47,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25) డిజిన్వె్‌స్టమెంట్‌ టార్గెట్‌ను తొలుత నిర్దేశించిన రూ.50,000 కోట్ల నుంచి రూ.33,000 కోట్లకు కుదించింది. ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విషయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం త్వరితగతిన ముందుకు సాగనున్నట్లు డిజిన్వె్‌స్టమెంట్‌, పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (దీపమ్‌) కార్యదర్శి అరుణిష్‌ చావ్లా తెలిపారు.



ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 05:19 AM